పీఎం కిసాన్ 14వ విడతను ప్రధాని మోదీ విడుదల చేశారు
జూలై 27, 2023: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) కింద 14వ విడత మొత్తాన్ని దాదాపు రూ. 17,000 కోట్లను రాజస్థాన్‌లోని సికార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 8.5 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేశారు. … READ FULL STORY